ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తం : సీఎస్ రామకృష్ణారావు

ఉపాధ్యాయ, ఉద్యోగ, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలపై బడ్జెట్ సమావేశాల అనంతరం ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.