ఉద్యమకారుల త్యాగాలకు తగిన న్యాయం జరిగేలా తుది నివేదికను సిద్ధం చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తెలిపింది. ఈ నివేదికను అత్యంత పారదర్శకంగా రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.