ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్.. లక్షల్లో జాబ్ కార్డులు రద్దు..

ఏపీలో ఉపాధి హామీ కూలీలకు భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో ఉపాధి హామీ జాబ్ కార్డులు భారీగా రద్దయ్యాయి. అక్టోబర్ పది నుంచి నవంబర్ 14 మధ్య కాలంలో ఐదు వారాలలో సుమారుగా 11 లక్షల జాబ్ కార్డులు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా జాబ్ కార్డులు రద్దైన రాష్ట్రం ఏపీయేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండో స్థానంలో ఉన్న తెలంగాణలో లక్షలోపు జాబ్ కార్డులు రద్దుకాగా.. ఏపీలో ఈ సంఖ్య ఏకంగా11 లక్షలుగా ఉండటం గమనార్హం.