ఉప్పల్‌లో అభిషేక్ శర్మ 'సునామీ'.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే!
ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ (68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సులతో 135 పరుగులు నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.