ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫైనల్ ఓటర్ జాబితాను మున్సిపల్ కమినర్లు ప్రకటించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 5,35,743 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లలో పురుషులు 2,58,687, మహిళలు 2,76,946, ఇతరులు 111 మంది ఉన్నారు