ఉమ్మడి మెదక్ జిల్లాలోని కో ఆప్షన్ పదవుల పై పీటముడి

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ పదవుల ఎంపిక పెండింగ్లో పడింది. దీంతో కో ఆప్షన్ పదవి ఆశిస్తున్న వారు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటుండగా, కౌన్సిలర్లు మాత్రం తమను సంతృప్తి పరిచిన వారికే మద్దతుఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.