సమాజాభి వృద్ధిలో మహిళలది కీలకపాత్ర : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మహిళా వారోత్సవాలను జిల్లా మహిళా సమాఖ్య భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.