ఉమ్మడి మద్దూరు మండలంలో నీటి సరఫరా మూడు రోజులు బంద్

నారాయణ పేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో నేటి నుంచి ఈ నెల 9 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్  చేస్తున్నట్టు మహబూబ్ నగర్ మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.