సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే భగవాన్’. ఫిబ్రవరి 20న సినిమా విడుదల కానుంది. బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ‘కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నా స్వస్థలం.