ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి ఆరుగురు దుర్మరణం

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు బోల్తా పడి బిహార్ ఎస్‌ఐ, ఖైదీతో సహా ఆరుగురు మరణించారు. 10 మందికి పైగా గాయపడ్డారు.