ఎంత ఘోరం.. రూ.3 కోట్ల కోసం తండ్రిని పాముతో కరిపించి చంపిన కొడుకులు

కన్నతండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే.. కాలయములై కాటేశారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బులపై ఉన్న ఆశతో.. నిండు ప్రాణాన్ని పాము విషానికి బలి ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే హత్యోదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 11 పాలసీలు.. రూ. 3 కోట్ల క్లెయిమ్.. ఒకే ఒక్క పాము కాటు.. అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, ఇది యాక్సిడెంట్ కాదని ఇన్సూరెన్స్ కంపెనీలు గట్టిగా అనుమానించడంతో పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.