‘ఎన్నికల’ సంక్రాంతి..! మున్సిపల్ ఎన్నికలతో జోరుగా ముగ్గులు, ఆటల పోటీలు, హెల్త్ క్యాంప్‌లు
అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాన పార్టీలు సర్వే బాట పట్టడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. ప్రజలు తమ పేరు చెప్తారో లేదోనన్న అనుమానంతో ఆశావహులు తమ డివిజన్, వార్డుల్లోని ప్రజల