నాగర్ కర్నూల్ జిల్లాలో మున్సి’పోల్స్’కు ముందే.. డీసీసీ కమిటీల ఎంపిక..!

జిల్లా కాంగ్రెస్ ​కమిటీలకు పూర్తిస్థాయిలో కొత్త కార్యవర్గాన్ని నియమించేందుకు కసరత్తు మొదలైంది. ఇటీవల జిల్లా కాంగ్రెస్​ అధ్యక్షులను టీపీసీసీ నాయకత్వం నియమించింది. నాగర్​కర్నూల్​ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్​వంశీకృష్ణ అమెరికా పర్యటనలో ఉండటంతో గడువులోగా కమిటీ ఎంపిక పూర్తి కాలేదు.