ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం కాంగ్రెస్ దే : మంత్రి వాకిటి శ్రీహరి

బీజేపీ నాయకులు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్​ను గెలిపించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తాను చేయని తప్పుకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చ చేశారని, దీని ప్రభావం ఒక్క కాంగ్రెస్​ అభ్యర్థి మీద కూడా పడలేదన్నారు.