ఎన్ని నిధులైనా ఇస్తాం.. SLBC, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:డిప్యూటీ సీఎం భట్టి
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రోడ్ల నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నామని... హ్యామ్ (HAM) మోడ్ ద్వారా ఏకంగా రూ. 13 వేల కోట్లతో రోడ్లను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కే