ఎన్ హెచ్ 563 భూ సేకరణకూ 2013 చట్టం వర్తింపు : హైకోర్టు

జాతీయ రహదారుల నిర్మాణానికి 1956 భూసేకరణ చట్టం కింద భూ సేకరణ చేపట్టినప్పటికీ 2013 చట్టంలో భాగంగా పునరావాస, పునర్నిర్మాణ పథకం కింద ప్రయోజనాలు కల్పించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.