ఎంపీ వంశీకృష్ణ సహకారంతో రామగుండం అభివృద్ధి : ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్

కాకా వెంకటస్వామి ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ ఆయన మనువడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సహకారంతో రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ అన్నారు.