ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్య సాధనలో ముందుండాలి

ఎఫ్‌ఎల్‌ఎన్‌ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసి, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల భాషా, గణిత నైపుణ్యాలను పెంపొందించడంలో జిల్లా ముందంజలో నిలవా లని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఎంబీ గార్డెన్‌లో నిర్వ హించిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రొజెక్టర్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.