ఎఫ్డీసీ కొత్తగూడెం డీఎం అరెస్ట్..విశాఖలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్​డీసీ) కొత్తగూడెం డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఖమ్మం ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.