ఎంబీబీఎస్ ఫీజులపై కాళోజీ వార్నింగ్!

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎంబీబీఎస్ చదివే పిల్లల దగ్గర నాలుగున్నర ఏండ్లకే ఫీజు వసూలు చేయాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.