ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ..రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదే

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారంలో ఇప్పటివరకు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయని ఎమ్మెల్యేలు మరో 2 వారాల్లోగా సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ గడువును చివరి చాన్స్​గా భావించాలని కూడా తెలిపింది.