ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వాలి..ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఫోరం ఆధ్వర్యంలో ధర్నా

ముషీరాబాద్, వెలుగు: ఉప సర్పంచ్‌లకు సంతకం చేసే అధికారం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్, కార్యదర్శి మట్ట శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.