ఏఐసీసీ మరో కీలక నిర్ణయం.. 3 రాష్ట్రాలకు ఎస్సీ స్టేట్ చైర్మన్ల నియామకం
దిశ, వెబ్‌డెస్క్: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పలు రాష్ట్రాల ఎస్సీ విభాగాలకు గాను నూతన చైర్మన్లను నియమించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు ఆంధ్రప్రదేశ్, పంజాబ్,...