ఏఐ రోబోలకు ట్రైనింగ్.. బట్టలు మడతపెట్టడం, వస్తువులు, కూరగాయలను గుర్తించడంలో శిక్షణ

సాఫ్ట్‌వేర్ రంగంలో మొదలైన ఏఐ ప్రయాణం క్రమంగా ప్రస్తుతం అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ఊహించని రీతిలో ఏఐ విస్తరిస్తుండగా.. రానున్న రోజుల్లో చిన్న చిన్న పనులను కూడా రోబోలే చేయనున్నాయి. ఈ క్రమంలోనే బట్టలు మడతబెట్టడం.. వస్తువులను గుర్తించడం, కూరగాయలను ఏరడం వంటి పనుల్లో కూడా ఇప్పుడు ఏఐ రోబోలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఏఐ రోబోలకు కార్మికులు శిక్షణ ఇస్తుండగా.. తర్వాత వారి స్థానంలో అవి పని చేయనున్నాయి. దీంతో తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.