ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు

ఏపీలో కొత్త పాపులేషన్‌ మేనేజ్‌మెంట్ పాలసీ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీస్‌, అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ తీసుకువస్తామని పేర్కొన్నారు.