ఏఐ సమిట్లో కాంగ్రెస్ నిరసన రాజకీయ అసమ్మతే..నర్సింహతో పాటు 9 మందికి ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్ –2026లో 9 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన రాజకీయ అసమ్మతేనని ఢిల్లీలోని పాటి యాలా హౌస్ కోర్టు వ్యాఖ్యానించింది.