మిడిల్ ఈస్ట్‌‌లో యుద్ధ వాతావరణంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్

మిడిల్‌‌ ఈస్ట్‌‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ చిక్కుకున్న రాష్ట్ర పౌరులకు అవసరమైన సహాయం అందించాలని, వారి యోగక్షేమాలను పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.