ఏడాది చివరి రోజు స్టాక్ మార్కెట్ల భారీ లాభాలు.. దూకుడు ర్యాలీకి 5 కారణాలు ఇవే..

వరుస నష్టాలతో బెంబేలెత్తించిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఏడాది చివరి రోజున భారీగా ఊరటను అందించింది. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న పతనానికి బ్రేక్ వేస్తూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై మూడేళ్లపాటు సేఫ్‌గార్డ్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రకటించడంతో మెటల్ స్టాక్