ఏదో జరగబోతుంది.. ఇరాన్ వదిలి వెంటనే వెళ్లిపోండి.. తమ పౌరులకు అమెరికా వార్నింగ్..!

ఇరాన్‌లో పరిస్థితి వేగంగా క్షీణిస్తోంది. అమెరికా పూర్తి అప్రమత్తంగా ఉంది. కొనసాగుతున్న హింసాత్మక నిరసనలు, ప్రభుత్వ కఠినమైన అణచివేత మధ్య, అమెరికా తన పౌరులను వెంటనే ఇరాన్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించింది. పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై అత్యంత దూకుడు వైఖరిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.