ఏపీఎస్‌ఆర్టీసీ బస్ కండక్టర్లకు పండగే.. ఉచితంగా పవర్‌ బ్యాంకులు, కీలక నిర్ణయం

Apsrtc Power Banks To Bus Conductors: ఏపీఎస్‌ఆర్టీసీ స్త్రీశక్తి బస్సుల్లో కండక్టర్లకు ఇకపై ఈపోస్ యంత్రాలతో పాటు 20,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల పవర్ బ్యాంకులు అందించనుంది. రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో బ్యాటరీ సమస్యను అధిగమించి, టికెట్ల జారీ, బస్సులకు సంబంధించిన జీపీఎస్ ట్రాకింగ్ నిరంతరాయంగా కొనసాగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వైద్యపరంగా అనర్హులైన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు లేదా పరిహారం పొందే అవకాశం కల్పించారు.