ఏపీకి సహకరించేందుకే వీక్‌‌‌‌‌‌‌‌ రిట్‌‌‌‌‌‌‌‌..పోలవరం–నల్లమలసాగర్ విషయంలో ప్రభుత్వ ద్రోహం బయటపడ్డది:హరీశ్ రావు

ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న పోలవరం– నల్లమలసాగర్​ లింక్​ ప్రాజెక్ట్‌ను ఆపాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం విచారణార్హత లేని పిటిషన్‌ వేసిందని, ఈ విధంగా ఏపీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు