ఏపీలో ఆటో డ్రైవర్లు ఒక్కొక్కరికి రూ.15వేలు లిస్ట్.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేస్కోండి

Auto Drivers Sevalo Scheme 2025 Beneficiaries List: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందించనుంది. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్న డ్రైవర్ల విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి రూ.15,000 ప్రకటించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద అక్టోబర్ 2న 3.10 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. ప్రతి ఏటా ఈ సాయం అందుతుంది. అర్హులు తమ ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.