ఏపీలో ప్రభుత్వ అధికారులకు గుడ్న్యూస్.. రెండు దసరా కానుకలు, ఏకంగా 14 శాతానికి పెంపు

AP Govt Increase NPS Share For Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో పనిచేస్తున్న అఖిల భారత, కేంద్ర సర్వీసు అధికారులకు 30 శాతం HRAను 2026 జూన్ వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల న్యూ పెన్షన్ స్కీం వాటాను 10 శాతం నుండి 14 శాతానికి పెంచింది, ఇది 2019 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. మరోవైపు, VRO, VRA సంఘాలు పదోన్నతులు, జీతాల పెంపు, ఆధునిక సాంకేతికతకు తగ్గట్టుగా VROలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి.