ఏపీలో రేపటి నుంచి కొత్త పథకం.. ఒక్కొక్కరికీ రూ. 15000.. 2.90 లక్షల మందికి లబ్ధి..

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. ఆటో డ్రైవర్లకు సేవలో పథకం రేపు ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏటా రూ.15000 అందించనున్నారు. ఏపీలో స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పథకంతో ఉపాధి, గిరాకీ కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆటోడ్రైవర్ సేవలో పథకం తీసుకువస్తున్నారు. ఈ పథకం కింద సుమారుగా రూ.2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున రూ.435 కోట్లు జమ చేయనున్నారు.