ఏపీలో స్కూల్ విద్యార్థులకు కొత్త విధానం.. స్టూడెంట్‌ రిలీవ్‌ రిక్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలుసా

Andhra Pradesh Government New Student Release Request Management: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్టూడెంట్‌ రిలీవ్‌ రిక్వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇకపై స్కూల్ విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి మరో స్కూల్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లే ప్రక్రియను సులభతరం చేశారు. పెండింగ్ ఫీజులు చెల్లింపునకు సంబంధించి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ముందు పెండింగ్ ఫీజులో 50శాతం చెల్లించాలి. మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించారు.