ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ బదిలీ.. ఆ శాఖలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేసింది. రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధికారిక ఆదేశాలు విడుదల చేశారు.