ఏపీ ఇసుక అక్రమ మైనింగ్‌‌ కేసులో ఈడీ సోదాలు

ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.2,566 కోట్ల నష్టం కలిగించిన కేసులో ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌(ఈడీ) దర్యాప్తు ప్రారంభించింది.