ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

ఆర్టీఏ ఆఫీసుల్లో  అవినీతి దందాపై ఏసీబీ నజర్ పెట్టింది. రవాణా శాఖ అధికారుల అవినీతితోపాటు ఏజెంట్లు, బ్రోకర్లను కట్టడి చేయడంలో భాగంగా బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.