బాల్క సుమన్‌‌ పై పోలీస్‌‌స్టేషన్‌‌ లో ఫిర్యాదు : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్

బీఆర్‌‌‌‌ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.