ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి : హరీశ్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు కార్యకర్తలకు సూచించారు.