విజయన్‌ ఇంట్లో సోదాలు.. రాజకీయ దాడే : విజయరాఘవన్‌

కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌ నివాసంలో ఈడీ సోదాలు పక్కా రాజకీయ దాడేనని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్‌ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని విపక్షాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఫైర్​అయ్యారు.