ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. పీఎఫ్ విషయంలో కీలక నిర్ణయం, ఇక నో టెన్షన్

AP Govt Pension Gpf Digitalization: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, జీపీఎఫ్‌లను డిజిటలైజ్ చేస్తోంది. ఉద్యోగ సంఘాలు దీన్ని స్వాగతిస్తూ, లోపాలు లేకుండా చూడాలని కోరాయి. మొబైల్ ద్వారా వార్షిక ధృవీకరణ సౌకర్యంపై సంతోషం వ్యక్తం చేశాయి. ఈ కొత్త విధానం వల్ల పనులు వేగంగా, సులభంగా పూర్తవుతాయని, పెన్షన్ వంటి వాటిల్లో ఆలస్యం, సాంకేతిక సమస్యలు తొలగిపోతాయని అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.