ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. జనవరి 2 నుంచి ఉచితంగా, రెడీగా ఉండండి.. న్యూ ఇయర్ కానుక

AP Farmers New Pattadar Passbooks Distribution January 2 To 9: రాష్ట్రంలో రైతులకు శుభవార్త.. న్యూ ఇయర్‌లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు రానున్నాయి. జనవరి 2 నుంచి 9 వరకు గ్రామాల్లో వీటి పంపిణీ జరగనుంది. అయితే, ముద్రణలో కొన్ని తప్పులు బయటపడటంతో, వాటిని అక్కడికక్కడే సరిదిద్దాలని ప్రభుత్వం ఆదేశించింది. చనిపోయిన రైతుల పేర్లతో పాస్‌పుస్తకాలు, అక్షర దోషాలు వంటి సమస్యలున్నాయని తెలిసింది. ఈ లోపాలను సరిచేసి, పారదర్శకంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.