ఏరు మాదే.. పొలాలూ మావే!

పాలేరు తీర గ్రామాల మధ్య ఇసుక వ్యవహారం వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పుడు ఏకంగా ఓ గ్రామం వారి రక్షిత నీటి పథకం పైపులైన్లు, రాకపోకలు సాగించే రోడ్డును పాలేరు తీరంలోని మరోవైపు గ్రామం వారు ధ్వంసం చేశారు. ఎస్సీ, ఎస్టీ భూముల్లోని జామాయిల్‌ చెట్లను కూడా తొలగించారు.