ఐటీ షేర్ల ఊచకోత: ఒక్కరోజే రూ.లక్ష కోట్లు ఆవిరి.. మార్కెట్లు దానికోసమే ఎదురుచూస్తున్నాయా..?

గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా అమెరికా టెక్ రంగంలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం భారత ఐటీ షేర్లపై తీవ్రంగా పడింది. దీంతో సెన్సెక్స్ 550 పాయింట్లు పతనమై 84,650 వద్ద ముగియగా.. మరో సూచీ నిఫ్టీ 160 పాయింట్ల పైగా నష్టపోయి 25,800 స్థాయికి ద