ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ రూల్స్ మార్పు.. జనవరి నుంచి కొత్త ఛార్జీల మోత.. వివరాలివే

ఐసీఐసీఐ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాకిస్తూ కీలక మార్పులను ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ అండ్ ఛార్జీలు 2026 జనవరి ఫిబ్రవరి మధ్య కాలంలో విడతల వారీగా అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్, వ్యాలెట్ లోడింగ్ ఇతర లావాదేవీలపై బ్యాంక్ కొత్తగా ఫీజులను ప్రవేశపెట్టింది. నిరంతరం మారుతున్న మార్కెట్ పరిస్