ఒక్క డీఏతో చేతులు దులుపుకొంటే ఎట్ల? : మల్క కొమరయ్య
పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను క్లియర్ చేస్తారని రాష్ట్రంలోని టీచర్లు, ఉద్యోగులకు ఆశగా ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం కేవలం ఒక్క డీఏను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నదని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య విమర్శించారు.