ఒక్క మ్యాచ్.. కోట్లాది ఫ్యాన్స్ వెయిటింగ్.. ఇంగ్లాండ్ vs అర్జెంటీనా పోరుకి బిగ్ హైప్

England vs Argentina: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ అర్జెంటీనా జట్లు తలపడటానికి సర్వం సిద్ధమైంది. అట్లాంటా వేదికగా జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.