ఒకేసారి 61 మంది ఏజీఎంయూటీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ

కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం.. ఏజీఎంయూటీ (AGMUT) క్యాడర్‌కు చెందిన 61 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది.