ఒకే వ్యక్తి ఏడాదిలో లక్ష విలువైన కండోమ్స్ ఆర్డర్..స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో రికార్డ్

ఇతర ఆసక్తికర ఆర్డర్ల గురించి కూడా స్విగ్గీ నివేదిక వెల్లడించింది. ముంబైలోని ఓ యూజర్ షుగర్ ఫ్రీ రెడ్ బుల్ కోసం రూ.16.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపింది. చెన్నైలోని మరో కస్టమర్ తన పెంపుడు జంతువుల సామగ్రి కోసమే రూ.2.41 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పింది